ముస్తాబాద్ మార్చి 21 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో మంగళగడ్డ ఆంజనేయస్వామి దేవాలయంలో ఈరోజు భక్తిశ్రద్ధలతో 11 రోజుల మాలాధారణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రాంతీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు హారతులు నిర్వహించారు దేవాలయంలో ఉదయం నుంచి ఆధ్యాత్మిక వాతావరణం. నెలకొని మలాధారణ చేసిన భక్తులు నియమనిష్టలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజారి రాజు పంతులు వేదమంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. 11 రోజులు భక్తులు నియమాలు పాటిస్తూ ఉపవాసాలు. భజనలు చేస్తూ స్వామివారిని ప్రార్థించనున్నారు. మనోధారణ వేసిన భక్తులకు శాంతి . అష్ట ఐశ్వర్యాలు సుఖ సమృద్ధులు కలగాలని పంతులుగారు ఆశీర్వదించారు.

మంగళగడ్డ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం లో 11 రోజుల మాలాధారణ.
ముస్తాబాద్ మార్చి 21 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో మంగళగడ్డ ఆంజనేయస్వామి దేవాలయంలో ఈరోజు భక్తిశ్రద్ధలతో 11 రోజుల మాలాధారణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రాంతీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు హారతులు నిర్వహించారు దేవాలయంలో ఉదయం నుంచి ఆధ్యాత్మిక వాతావరణం. నెలకొని మలాధారణ చేసిన భక్తులు నియమనిష్టలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజారి రాజు పంతులు వేదమంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. 11 రోజులు భక్తులు నియమాలు పాటిస్తూ ఉపవాసాలు. భజనలు చేస్తూ స్వామివారిని ప్రార్థించనున్నారు. మనోధారణ వేసిన భక్తులకు శాంతి . అష్ట ఐశ్వర్యాలు సుఖ సమృద్ధులు కలగాలని పంతులుగారు ఆశీర్వదించారు.

