Saturday, 28 February 2026
  • Home  
  • భూదాన్ బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసిన వద్దిరాజు రవిచంద్ర
- ఖమ్మం

భూదాన్ బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసిన వద్దిరాజు రవిచంద్ర

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భూదాన్ భూముల బాధితులు తలదాచుకుంటున్న పునరావాస కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఆయన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, బీఆర్‌టీయూ నాయకులు ఎం.డి.వై. పాషా, వీరేంద్ర గౌడ్, పూలపొంగ వెంకట్, కత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

భూదాన్ భూముల బాధితులు తలదాచుకుంటున్న పునరావాస కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం భోజనాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఆయన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, బీఆర్‌టీయూ నాయకులు ఎం.డి.వై. పాషా, వీరేంద్ర గౌడ్, పూలపొంగ వెంకట్, కత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.