Friday, 20 February 2026
  • Home  
  • భక్తులను ఆకట్టుకున్నా చిన్నారుల నృత్య ప్రదర్శన
- తిరుపతి

భక్తులను ఆకట్టుకున్నా చిన్నారుల నృత్య ప్రదర్శన

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 19: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాజగోపురం వెనుక దేవస్తానం వారు ఏర్పాటుచేసిన ధూర్జటి కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈనేపధ్యంలో దేవస్థాన స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గురువారం నాడు శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక శ్రీరాం నగర్ కాలనీకి చెందిన ఎం.ఆర్. ప్రభాకర్,ఎం.ఆర్., దేవిల కుమార్తె యం.మౌనిషా బిటెక్ చదువుతోంది.ఆషా నాట్య కళా నిలయంలో ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మౌనిష ధూర్జటి కళా ప్రాంగణంలో మౌనిషా పౌర్ణమి చిత్రంలోని భరత వేదముగ,డమరుకం చిత్రంలోని ‘శివ శివశంకర’, భరత నాట్యం,పాటలకు ఎంతో చక్కగా నృత్యం చేయడంతో పలువురు భక్తులను ఆకట్టుకుంది. చిన్నారి ప్రదర్శనకు భక్తులు మంత్రముగ్ధులయ్యారు. అనంతరం చిన్నారి మౌనిషాకు ధూర్జటి కళాప్రాంగణం ఇన్ఛార్జి ఆధ్వర్యంలో మెమొంటోతో పాటు ప్రశంసాపత్రంను అందించి దేవస్థానం కండువాతో సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.