Saturday, 11 April 2026
  • Home  
  • బ్లాక్ బెల్ట్ కరాటే విద్యార్థులకు ప్రధానోస్తవ కార్యక్రమం
- మహబూబ్ నగర్

బ్లాక్ బెల్ట్ కరాటే విద్యార్థులకు ప్రధానోస్తవ కార్యక్రమం

*ఆర్కే స్పోర్ట్స్ కరాటే డూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అర్హులైన వారికి బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవం కార్యక్రమం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 11/0 4/20 26* *గౌరవనీయులైన తల్లిదండ్రులకు, విద్యార్థులకు* తెలియజేయడమేమనగా* రేపు అనగా ఆదివారం:: 12/04/26 నాడు ఉదయం 8 గంటలకు స్థానిక పాలమూరు రెడ్డి సేవా సమితి హాల్లో కలర్, బ్లాక్ బెల్ట్ బహుమతి ప్రధానోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు, తప్పనిసరి బహుమతి ప్రధానోత్సవానికి* రావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమానికి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మరియు స్థానిక శాసనసభ్యులు, ఆర్కే స్పోర్ట్స్ అధ్యక్షులు సలహాదారులు తదితరులు పాల్గొంటున్నారని మాస్టర్ కె .రవికుమార్, తెలియజేశారు.

*ఆర్కే స్పోర్ట్స్ కరాటే డూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అర్హులైన వారికి బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవం కార్యక్రమం*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 11/0 4/20 26*

*గౌరవనీయులైన
తల్లిదండ్రులకు, విద్యార్థులకు* తెలియజేయడమేమనగా* రేపు అనగా ఆదివారం:: 12/04/26 నాడు ఉదయం 8 గంటలకు స్థానిక పాలమూరు రెడ్డి సేవా సమితి హాల్లో కలర్, బ్లాక్ బెల్ట్ బహుమతి ప్రధానోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు, తప్పనిసరి బహుమతి ప్రధానోత్సవానికి* రావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమానికి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మరియు స్థానిక శాసనసభ్యులు, ఆర్కే స్పోర్ట్స్ అధ్యక్షులు సలహాదారులు తదితరులు పాల్గొంటున్నారని
మాస్టర్ కె .రవికుమార్, తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.