ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి )
బిజెపి సీనియర్ నాయకులు భోల్లా బిక్షపతి తండ్రి యొక్క దశ దిన కర్మ కార్యక్రమం లో బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, తాండ్రా వినోద్పా రావు పాల్గొని వారి యొక్క చిత్రపటము కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో భూక్యా శ్యాం సుందర్ నాయక్, డీకొండ శ్యాం, నాగేశ్వరావ్ తదితరులు పాల్గొన్నారు


