బైసాని వెంకట సుబ్బా సత్యనారాయణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ముక్కా వరలక్ష్మి
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
రైల్వే కోడూరు పట్టణం సూర్య నగర్ వాస్తవ్వులు బైసాని వెంకట సుబ్బా సత్యనారాయణ గారు మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు* అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
*ఈ కార్యక్రమం లొ* NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.


