దుత్తలూరు మండలం రాచవారిపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌ను ఆటో ఢీకొనడంతో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు గాయపడ్డారు. దుత్తలూరు రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న మోహన్ రెడ్డి, వీఆర్‌ఏ మురళి సర్వే పనుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వారిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతున్నట్లు సమాచారం.

బైక్ ను ఢీ కొన్న ఆటో సర్వేయర్, వీ ఆర్ ఎ కు గాయాలు