బుచ్చిరెడ్డి పాళెంలో ప్రమాదంలో గాయపడిన టీడీపీ నాయకుడు ఎస్.డి. మతీన్ను పరామర్శించిన డాక్టర్ అర్జున్ రెడ్డి
ఇటీవల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్.డి. మతీన్ గారి నివాసానికి డాక్టర్ అర్జున్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. మతీన్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మతీన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ తన వంతు సహాయంగా రూ.20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన చేసిన ఈ సహాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

బుచ్చిరెడ్డి పాళెంలో ప్రమాదంలో గాయపడిన టీడీపీ నాయకుడు ఎస్.డి. మతీన్ను పరామర్శించిన డాక్టర్ అర్జున్ రెడ్డి
బుచ్చిరెడ్డి పాళెంలో ప్రమాదంలో గాయపడిన టీడీపీ నాయకుడు ఎస్.డి. మతీన్ను పరామర్శించిన డాక్టర్ అర్జున్ రెడ్డి ఇటీవల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్.డి. మతీన్ గారి నివాసానికి డాక్టర్ అర్జున్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. మతీన్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మతీన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ తన వంతు సహాయంగా రూ.20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన చేసిన ఈ సహాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

