Wednesday, 25 March 2026
  • Home  
  • బీసీ బంద్ కి ఖమ్మం జిల్లా బీజేపీ మద్దత్తు
- ఖమ్మం

బీసీ బంద్ కి ఖమ్మం జిల్లా బీజేపీ మద్దత్తు

ఖమ్మం పున్నమి ప్రతినిధి 42% బీసీ రిజర్వేషన్ అమలు కోరుతూ బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణయ్య మరియు బీసీ సంఘాలు ఈ నెల 18 తెలంగాణ బంద్ పిలుపు నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు బంద్ కి పూర్తి మద్దత్తు తెలియజేసారు. ఈ బంద్ కార్యక్రమం లో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పాల్గొనలని పిలుపునిచ్చారు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

42% బీసీ రిజర్వేషన్ అమలు కోరుతూ బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణయ్య మరియు బీసీ సంఘాలు ఈ నెల 18 తెలంగాణ బంద్ పిలుపు నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు బంద్ కి పూర్తి మద్దత్తు తెలియజేసారు. ఈ బంద్ కార్యక్రమం లో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పాల్గొనలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.