Thursday, 12 March 2026
  • Home  
  • బీజేపీ పార్లమెంట్ఈ సభ్యులు టెల రాజేంద్ర ప్రెస్ మీట్
- హైదరాబాద్

బీజేపీ పార్లమెంట్ఈ సభ్యులు టెల రాజేంద్ర ప్రెస్ మీట్

పున్నమి ప్రతినిధి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్మీ సభ్యులు శుక్రవారం మీడియా ప్రతినిధు సమావేశం లో మాట్లాడుతూ మీడియా, వార్తాపత్రికలు ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వారికి ఒక విజ్ఞప్తి అని బురద చల్లి కడుక్కోమనటం, బట్ట కాల్చి మీద వేయడం మంచిది కాదని తాను మాటలు మార్చే, పార్టీలు మారే వ్యక్తిని కాదని పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలని పార్టీ మారడానికి ఒక గొప్ప కారణం ఉండాలని తాను నాడు టిఆర్ఎస్ నుంచి కూడా బయటికి పంపిస్తే వచ్చాను తప్ప తన అంతట తాను రాలేదన్నారు. అప్పుడు నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన అన్నారు తాను పార్టీ మారుతున్నానంటూ రాస్తున్న వార్తలను, చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదని. వ్యక్తిత్వ హననం చేయకండని ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని కొన్ని యుట్యూబ్, వార్త పత్రికల వారికి ఈటెల రాజేంద్ర విజ్ఞప్తి చేశారు

పున్నమి ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్మీ సభ్యులు
శుక్రవారం మీడియా ప్రతినిధు సమావేశం లో మాట్లాడుతూ

మీడియా, వార్తాపత్రికలు ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వారికి ఒక విజ్ఞప్తి అని
బురద చల్లి కడుక్కోమనటం,
బట్ట కాల్చి మీద వేయడం మంచిది కాదని
తాను మాటలు మార్చే, పార్టీలు మారే వ్యక్తిని కాదని
పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని
పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలని
పార్టీ మారడానికి ఒక గొప్ప కారణం ఉండాలని
తాను నాడు
టిఆర్ఎస్ నుంచి కూడా బయటికి పంపిస్తే వచ్చాను తప్ప తన అంతట తాను రాలేదన్నారు.
అప్పుడు నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన అన్నారు
తాను
పార్టీ మారుతున్నానంటూ రాస్తున్న వార్తలను, చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని
పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదని.
వ్యక్తిత్వ హననం చేయకండని
ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని కొన్ని యుట్యూబ్, వార్త పత్రికల వారికి ఈటెల రాజేంద్ర విజ్ఞప్తి చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.