అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి)
డా. బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిజిల్లా కాట్రేనికోన రెవెన్యూ యంత్రాంగం జిల్లాలో వెనకబడి ఉండడంతో స్థానికంగా పనిచేసే అధికారులకు రాత్రి 10:00 గంటల సమావేశం ఏర్పాటు చేసి చుక్కలు చూపిస్తున్నారని స్థానిక విఆర్వోలు వాపోతున్నట్లు తెలుస్తుంది స్థానిక రెవిన్యూ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి చుక్కలు చూపించినట్లు తెలిసింది. అనుభవం లేకపోవడం వల్లే ఇంత సమయం వరకు పనిచేయిస్తున్నట్లు స్థానికంగా కొందరు బహిరంగ విమర్శిస్తున్నారు స్థానికంగా మండల రెవెన్యూ యంత్రాంగం అనుభవం లేని అధికారులు కంప్యూటర్ పై అవగాహన లేని అధికారులు ఉండడంవల్లే మండల రెవెన్యూ జిల్లాలోని వెనకంజు లో ఉందని తెలుస్తుంది స్థానికంగా వచ్చిన ఎమ్మార్వో అనుభవం ఉన్న అధికారులను కావాలనే బదిలీ చేయించినట్లు మండలంలో పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు అధికారులను స్థానిక రెవిన్యూ అధికారి పని చేయించుకోకుండా వారిపై విరుచుకుపడుతుంది అని కొందరు వీఆర్వోలు ఆరోపిస్తున్నారు 10 గంటల వరకు సమావేశ ఏర్పాటు చాలా ఇబ్బంది కీ గురి చేస్తున్నట్లు వారు ఓ పోతున్నారు… విఆర్వోలు ఉన్నత అధికారి ప్రవర్తన మార్చుకోకుంటే వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది త్వరలోనే ఈమెపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది ప్రస్తుతం పని చేసే విఆర్వోలు అనుభవం ఉన్న కంప్యూటర్ పై అవగాహన లేకపోవడమే వీరికి శాపంగా మారింది అని వారు వాపోయారు ఇప్పటికైనా ఉన్నత అధికారి ప్రవర్తన మార్చుకుని మండలంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిశించాలని కోరుకుంటున్నారు

బాబోయ్…ఎమ్మార్వో…. అంటున్న విఆర్వో లు….?
అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) డా. బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిజిల్లా కాట్రేనికోన రెవెన్యూ యంత్రాంగం జిల్లాలో వెనకబడి ఉండడంతో స్థానికంగా పనిచేసే అధికారులకు రాత్రి 10:00 గంటల సమావేశం ఏర్పాటు చేసి చుక్కలు చూపిస్తున్నారని స్థానిక విఆర్వోలు వాపోతున్నట్లు తెలుస్తుంది స్థానిక రెవిన్యూ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి చుక్కలు చూపించినట్లు తెలిసింది. అనుభవం లేకపోవడం వల్లే ఇంత సమయం వరకు పనిచేయిస్తున్నట్లు స్థానికంగా కొందరు బహిరంగ విమర్శిస్తున్నారు స్థానికంగా మండల రెవెన్యూ యంత్రాంగం అనుభవం లేని అధికారులు కంప్యూటర్ పై అవగాహన లేని అధికారులు ఉండడంవల్లే మండల రెవెన్యూ జిల్లాలోని వెనకంజు లో ఉందని తెలుస్తుంది స్థానికంగా వచ్చిన ఎమ్మార్వో అనుభవం ఉన్న అధికారులను కావాలనే బదిలీ చేయించినట్లు మండలంలో పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు అధికారులను స్థానిక రెవిన్యూ అధికారి పని చేయించుకోకుండా వారిపై విరుచుకుపడుతుంది అని కొందరు వీఆర్వోలు ఆరోపిస్తున్నారు 10 గంటల వరకు సమావేశ ఏర్పాటు చాలా ఇబ్బంది కీ గురి చేస్తున్నట్లు వారు ఓ పోతున్నారు… విఆర్వోలు ఉన్నత అధికారి ప్రవర్తన మార్చుకోకుంటే వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది త్వరలోనే ఈమెపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది ప్రస్తుతం పని చేసే విఆర్వోలు అనుభవం ఉన్న కంప్యూటర్ పై అవగాహన లేకపోవడమే వీరికి శాపంగా మారింది అని వారు వాపోయారు ఇప్పటికైనా ఉన్నత అధికారి ప్రవర్తన మార్చుకుని మండలంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిశించాలని కోరుకుంటున్నారు

