Sunday, 22 March 2026
  • Home  
  • బండారు శ్రీనివాస్ జన్మదినం ఘనంగా – పారిశుధ్య కార్మికులకు బట్టల పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బండారు శ్రీనివాస్ జన్మదినం ఘనంగా – పారిశుధ్య కార్మికులకు బట్టల పంపిణీ

కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా మోడేకుర్రు గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మోడేకుర్రు పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బండారు శ్రీనివాస్ గారు ప్రజా సేవలో ఎప్పుడూ ముందుంటారని, ఆయన ఆదర్శాన్ని అందరూ అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా మోడేకుర్రు గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం మోడేకుర్రు పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బండారు శ్రీనివాస్ గారు ప్రజా సేవలో ఎప్పుడూ ముందుంటారని, ఆయన ఆదర్శాన్ని అందరూ అనుసరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.