ఖమ్మం పున్నమి ప్రతినిధి
బిజెపి తెలంగాణ శాఖ నిర్ణయం ప్రకారం బిజెపి మండల అధ్యక్షుల శిక్షణ శిబిరం వరంగల్ వాగ్దేవి కాలేజ్ నందు గురువారం జరిగింది. ఈ శిబిరం లో ఖమ్మం వన్ టౌన్ అధ్యక్షులు గడిల నరేష్, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ, అర్బన్ టౌన్ అధ్యక్షులు వంకదాని రామకృష్ణ, ఖమ్మం రూరల్ అధ్యక్షులు జాతోట్ మధు నాయక్ పాల్గొన్నారు.

- ఖమ్మం
ప్ర శిక్షణ శిబిరం లో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షులు
ఖమ్మం పున్నమి ప్రతినిధి బిజెపి తెలంగాణ శాఖ నిర్ణయం ప్రకారం బిజెపి మండల అధ్యక్షుల శిక్షణ శిబిరం వరంగల్ వాగ్దేవి కాలేజ్ నందు గురువారం జరిగింది. ఈ శిబిరం లో ఖమ్మం వన్ టౌన్ అధ్యక్షులు గడిల నరేష్, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ, అర్బన్ టౌన్ అధ్యక్షులు వంకదాని రామకృష్ణ, ఖమ్మం రూరల్ అధ్యక్షులు జాతోట్ మధు నాయక్ పాల్గొన్నారు.

