శ్రీకాళహస్తి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీకాళహస్తి రెండవ పట్టణ సీఐ నాగార్జునరెడ్డి అన్నారు.శనివారం ఆయన వినాయక కమిటీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.గణపతి నిమర్జన యాత్రలో విద్యుత్ తీగలను చూసుకుంటూ,వచ్చే వెళ్లే వాహనాలకు ఇబ్బంది కలిగించకుండా సభ్యులు చూసుకోవాలన్నారు.ఆదివారం నిర్వహించే నిమజ్జన వేడుకలను డీజే లు టపాసులు బాణా సంచాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుని శాంతిభద్రతల సీసీ కెమెరాల పరిరక్షణల నడుమ ప్రశాంత వాతావరణంలో పూర్తిచేయాలని సీఐ నాగార్జునరెడ్డి సూచించారు.

ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలను నిర్వహించుకోవాలి టూ టౌన్ సీఐ