Friday, 13 February 2026
  • Home  
  • ప్రమాదాల నివారణకు కీలక అడుగు: మనుబోలు హైవేలో లైటింగ్ ఏర్పాటు”
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రమాదాల నివారణకు కీలక అడుగు: మనుబోలు హైవేలో లైటింగ్ ఏర్పాటు”

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో రోడ్డు భద్రతకు చర్యలు చేపట్టారు. ఎస్ఐ శివ రాకేష్ ఆధ్వర్యంలో మనుబోలు హైవే కూడలి వద్ద టోల్ ప్లాజా సిబ్బంది సహకారంతో ప్రమాదాలకు కారణమయ్యే ప్రతి కూడలి వద్ద ఎలక్ట్రికల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. పై అధికారుల సూచనల మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా అసిస్టెంట్ మేనేజర్ మునయ్య పాల్గొన్నారు. ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో రోడ్డు భద్రతకు చర్యలు చేపట్టారు. ఎస్ఐ శివ రాకేష్ ఆధ్వర్యంలో మనుబోలు హైవే కూడలి వద్ద టోల్ ప్లాజా సిబ్బంది సహకారంతో ప్రమాదాలకు కారణమయ్యే ప్రతి కూడలి వద్ద ఎలక్ట్రికల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. పై అధికారుల సూచనల మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా అసిస్టెంట్ మేనేజర్ మునయ్య పాల్గొన్నారు. ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.