Saturday, 21 March 2026
  • Home  
  • ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు త్వరలో పరిష్కారం
- హైదరాబాద్

ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు త్వరలో పరిష్కారం

*ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు త్వరలో పరిష్కారం* *పున్నమి ప్రతినిధి హైదరాబాద్ తేది 3/02/2026* *ఈ రోజు సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన TG Teachers JAC బృందం.. ఉపాధ్యాయుల సమస్యల పైన ప్రాతినిధ్యం చేసిన జాక్.. సాయకూలంగ స్పందించిన మంత్రివర్యులు, అన్ని విషయాలను చర్చించడానికి త్వరలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశం అవుదామని.. తెలిపిన మంత్రి గారు..* ఈ కార్యక్రమంలో జాక్ గౌరవ్ అధ్యక్షులు శ్రీ గాల్ రెడ్డి హర్ష వర్ధన్ గారు.. జేఏసీ చైర్మన్ చంద్ర శేఖర్ రావు గారు, సెక్రటరీ జనరల్ నర్సింహులు గారు, కోశాధికారి అబ్దుల్లా గారు.. జేఏసీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

*ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు త్వరలో పరిష్కారం*

*పున్నమి ప్రతినిధి
హైదరాబాద్ తేది 3/02/2026*

*ఈ రోజు సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన TG Teachers JAC బృందం.. ఉపాధ్యాయుల సమస్యల పైన ప్రాతినిధ్యం చేసిన జాక్.. సాయకూలంగ స్పందించిన మంత్రివర్యులు, అన్ని విషయాలను చర్చించడానికి త్వరలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశం అవుదామని.. తెలిపిన మంత్రి గారు..*

ఈ కార్యక్రమంలో జాక్ గౌరవ్ అధ్యక్షులు శ్రీ గాల్ రెడ్డి హర్ష వర్ధన్ గారు.. జేఏసీ చైర్మన్ చంద్ర శేఖర్ రావు గారు, సెక్రటరీ జనరల్ నర్సింహులు గారు, కోశాధికారి అబ్దుల్లా గారు.. జేఏసీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.