Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

పునః ప్రారంభమైన జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు

Punnami Newsroom Published:
పునః ప్రారంభమైన జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు

Story highlights

  • పునః ప్రారంభమైన జ్ఞాన జ్యోతి శిక్షణా తరగతులలో భాగంగా సోమవారం తాళ్ళరేవు శ్రీ నామన వెంకాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు భోదన అభ్యసన సామాగ్రి, ప్రణాళికా నిర్వహణ, పాఠశాల సంశిద్దత, ఆంగ్ల బాషా పరిచయం, డిజిటల్ ప్లాట్ ఫార్మ్,పిల్లల విద్యాభ్యాసంలో తల్లితండ్రుల,సమాజ భాగస్వామ్యం…
  • వాటితో పాటుగా పిల్లల పోషణ మరియు ఆరోగ్యం, పిల్లల రక్షణ మరియు సంరక్షణ, లింగ సమానత గురించి డి ఆర్ పి లు శ్రీదేవి,నాగలక్ష్మి,రవీంద్ర, వీరేంద్ర, ప్రసాద్ శిక్షణనిచ్చారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మండలంలో గల 85 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని శిక్షణ పొందారు.

పునః ప్రారంభమైన జ్ఞాన జ్యోతి శిక్షణా తరగతులలో భాగంగా సోమవారం తాళ్ళరేవు శ్రీ నామన వెంకాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు భోదన అభ్యసన సామాగ్రి, ప్రణాళికా నిర్వహణ, పాఠశాల సంశిద్దత, ఆంగ్ల బాషా పరిచయం, డిజిటల్ ప్లాట్ ఫార్మ్,పిల్లల విద్యాభ్యాసంలో తల్లితండ్రుల,సమాజ భాగస్వామ్యం వంటి విషయాలపై పునఃశ్చరణ నిర్వహించారు. వాటితో పాటుగా పిల్లల పోషణ మరియు ఆరోగ్యం, పిల్లల రక్షణ మరియు సంరక్షణ, లింగ సమానత గురించి డి ఆర్ పి లు శ్రీదేవి,నాగలక్ష్మి,రవీంద్ర, వీరేంద్ర, ప్రసాద్ శిక్షణనిచ్చారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మండలంలో గల 85 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని శిక్షణ పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *