Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం లో పాల్గొన్న నక్కా సునీల్ రాజు

Punnami Newsroom Published:
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం లో పాల్గొన్న నక్కా సునీల్ రాజు

Story highlights

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలొ పాల్గొని గ్రామంలో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి కరపత్రాలు అందించి కూటమి ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం…
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న TNSF రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజ్,గ్రామ శాఖ అధ్యక్ష/కార్యదర్శి కట్టా ప్రభాకర్, చికెలే మోహన్ ,ముచ్చర్ల సోమరాజు, మాజీ సర్పంచ్ నూకపెయ్య ప్రసన్నకుమార్, యర్రా నాగేశ్వరావు, నేతల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలొ పాల్గొని గ్రామంలో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి కరపత్రాలు అందించి కూటమి ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం పథకాలను తెలియజేసి మై టిడిపి ఆప్ లో నమోదు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న TNSF రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజ్,గ్రామ శాఖ అధ్యక్ష/కార్యదర్శి కట్టా ప్రభాకర్, చికెలే మోహన్ ,ముచ్చర్ల సోమరాజు, మాజీ సర్పంచ్ నూకపెయ్య ప్రసన్నకుమార్, యర్రా నాగేశ్వరావు, నేతల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *