సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @
రూ.2.50 లక్షల చొప్పున యూనిట్ వ్యయంతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు.
పట్టణ ప్రాంతాల్లో పేదలకు గృహాలు నిర్మించాలని ఆదేశాలు.
రూ.1,010 కోట్ల వ్యయంతో PMAY ఇళ్లు నిర్మించాలని ఆదేశం.
తదుపరి చర్యలు తీసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు.


