పాలమూరుకు వాతావరణ శాఖ అలెర్ట్…. సెల్ ఫోన్లకు సందేశాలు
రాబోయే 3గంటల్లో ఉమ్మడిపాలమూరు జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజలకు సెల్ ఫోన్ లకు సందేశాల (SMS) ద్వారా అలెర్ట్ జారీ చేస్తోంది. మహబూబ్నగర్ వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట నగర్ కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాలలో వర్షం పడుతుంది అని అంచనా వేస్తూ. ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచిస్తోంది


