Wednesday, 25 March 2026
  • Home  
  • పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి
- ఖమ్మం

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఖమ్మం బిజెపి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర్ రావు గారు. సెప్టెంబర్ 17 నుండి చేపట్టిన సేవా పక్షంలో బిజెపి కార్యకర్తలు చురుగ్గా పాల్గొని, ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మన ప్రధాని మోదీ గారు మొదలుపెట్టిన స్వదేశీ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని సూచించారు. జిఎస్టి. వస్తు సేవల పన్ను. టాక్స్ 2 స్లాబలు పూర్తిగా రద్దు చేయడంతో పాటు సామాన్యమైన ప్రజలకు నిరుపేదలకు అందరికీ సౌలభ్యమైన విధముగా జీఎస్టీ తగ్గియడంతో ఓన్లీ 2 స్లాబ్స్ 5%,18%, దేశం మొత్తం 28 రాష్ట్రాలకు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే విధమైన Gst స్లాబులను ఏర్పాటు చేయడంతో మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ స్వదేశీ ఉత్పత్తులని వాడాలని సూచించారు.భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఖమ్మం బిజెపి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర్ రావు గారు.
సెప్టెంబర్ 17 నుండి చేపట్టిన సేవా పక్షంలో బిజెపి కార్యకర్తలు చురుగ్గా పాల్గొని, ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మన ప్రధాని మోదీ గారు మొదలుపెట్టిన స్వదేశీ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని సూచించారు. జిఎస్టి. వస్తు సేవల పన్ను. టాక్స్ 2 స్లాబలు పూర్తిగా రద్దు చేయడంతో పాటు సామాన్యమైన ప్రజలకు నిరుపేదలకు అందరికీ సౌలభ్యమైన విధముగా జీఎస్టీ తగ్గియడంతో ఓన్లీ 2 స్లాబ్స్ 5%,18%, దేశం మొత్తం 28 రాష్ట్రాలకు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే విధమైన Gst స్లాబులను ఏర్పాటు చేయడంతో మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ స్వదేశీ ఉత్పత్తులని వాడాలని సూచించారు.భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.