ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఎన్నికల సమయం లో కాంగ్రెస్ఇ పార్టీ చ్చిన హామీలని నెరవేర్చకుండా ప్రజలని మోసం చేస్తుండటానికి నిరసన గా నేడు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తెలిపారు.


