Wednesday, 25 March 2026
  • Home  
  • *నేడు ప్రధాని మోడీ పర్యటన సాగేది ఇలా…*
- ఖమ్మం

*నేడు ప్రధాని మోడీ పర్యటన సాగేది ఇలా…*

*నేడు ప్రధాని మోడీ పర్యటన సాగేది ఇలా…* *గురువారం ఉదయం 7:50:* ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరుతారు. *10:20: కర్నూలు (ఓర్వకల్లు)* విమానాశ్రయానికి చేరుకుంటారు. *10:25: ఎంఐ-17 హెలికాప్టర్‌లో* బయలుదేరి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. *11:15: సున్నిపెంట నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని* భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని, కొద్దిసేపు విరామం తీసుకుంటారు. *11:45: శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకుని..* భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. *1:35: సున్నిపెంట నుంచి* హెలికాప్టర్‌లో కర్నూలుకు బయలుదేరతారు. *2:20: కర్నూలు నగర శివారులో* రాగమయూరి గ్రీన్‌హిల్స్‌లో సభా ప్రాంగణం సమీపంలో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. *2:30 నుంచి 4:05:* అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగ సభలో పాల్గొంటారు. *4:20: హెలికాప్టర్‌లో కర్నూలు* విమానాశ్రయానికి చేరుకుంటారు. *4:45: విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు*

*నేడు ప్రధాని మోడీ పర్యటన సాగేది ఇలా…*

*గురువారం ఉదయం 7:50:* ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరుతారు.

*10:20: కర్నూలు (ఓర్వకల్లు)* విమానాశ్రయానికి చేరుకుంటారు.

*10:25: ఎంఐ-17 హెలికాప్టర్‌లో* బయలుదేరి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

*11:15: సున్నిపెంట నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని* భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని, కొద్దిసేపు విరామం తీసుకుంటారు.

*11:45: శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకుని..* భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.

*1:35: సున్నిపెంట నుంచి* హెలికాప్టర్‌లో కర్నూలుకు బయలుదేరతారు.

*2:20: కర్నూలు నగర శివారులో* రాగమయూరి గ్రీన్‌హిల్స్‌లో సభా ప్రాంగణం సమీపంలో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.

*2:30 నుంచి 4:05:* అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగ సభలో పాల్గొంటారు.

*4:20: హెలికాప్టర్‌లో కర్నూలు* విమానాశ్రయానికి చేరుకుంటారు.

*4:45: విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.