Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నెల్లూరు పార్లమెంట్ జనసేన పార్టీ సమాచార సేకరణ కమీటీ ఆధ్వర్యంలో విజయవంతం చేసిన కమిటీ సభ్యులను సన్మానించిన కొట్టే వెంకటేశ్వర్లు

Punnami Newsroom Published:

Story highlights

  • నెల్లూరు పార్లమెంట్ జనసేన పార్టీ సమాచార సేకరణ కమీటీ ఆధ్వర్యంలో విజయవంతంగా పార్టీ పదవులు ఆశిస్తున్న వారి నుండి అప్లికేషన్స్ తీసుకునే కార్యక్రమం పూర్తయింది.
  • ఈ కార్యక్రమాన్ని ఎంతో భాద్యతగా నిర్వహించిన కమిటీ సభ్యులతో ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.
  • పవన్ కళ్యాణ్ మన మీద పెట్టిన భాద్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన ప్రతి సభ్యునికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

నెల్లూరు పార్లమెంట్ జనసేన పార్టీ సమాచార సేకరణ కమీటీ ఆధ్వర్యంలో విజయవంతంగా పార్టీ పదవులు ఆశిస్తున్న వారి నుండి అప్లికేషన్స్ తీసుకునే కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో భాద్యతగా నిర్వహించిన కమిటీ సభ్యులతో ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. పవన్ కళ్యాణ్ మన మీద పెట్టిన భాద్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన ప్రతి సభ్యునికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఐటీ టీమ్ సపోర్ట్ చాలా కీలకమైనది. కష్టపడి పని చేసిన ఐటీ టీమ్ సభ్యులకు ఈ రోజు చిరు సన్మానం చేయటం చాలా ఆనందకరం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొట్టే వెంకటేశ్వర్లు ఏర్పాటు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *