Wednesday, 11 February 2026
  • Home  
  • నెల్లూరు కోటేశ్వరరావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ
- ఖమ్మం

నెల్లూరు కోటేశ్వరరావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ

పున్నమి ప్రతి నిధి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, రవి, పువ్వాడ నాగేంద్ర కుమార్ లు నెల్లూరు కోటేశ్వరరావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా బీజేపీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్య సౌఖ్యాలు కలగాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సేవల పట్ల ఆయన చూపుతున్న కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పున్నమి ప్రతి నిధి

బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, రవి, పువ్వాడ నాగేంద్ర కుమార్ లు నెల్లూరు కోటేశ్వరరావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా బీజేపీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్య సౌఖ్యాలు కలగాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సేవల పట్ల ఆయన చూపుతున్న కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.