Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

నూతన వార్డు అధ్యక్షునికి ఘన సత్కారం

Punnami Newsroom Published:
నూతన వార్డు అధ్యక్షునికి ఘన సత్కారం

Story highlights

  • గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖ గాజువాక 87 వార్డు కణితి గాంధీ బొమ్మ వద్ద కళింగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా నియమితులైన బొడ్డ గోవింద్ కు సాలువాతో పూల బొకేతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ వార్డ్…

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

విశాఖ గాజువాక 87 వార్డు కణితి గాంధీ బొమ్మ వద్ద కళింగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా నియమితులైన బొడ్డ గోవింద్ కు సాలువాతో పూల బొకేతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ వార్డ్ లోని వైయస్సార్ పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తానని రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో వైసీపీ జెండా ఎగరావేసే విధంగా పనిచేస్తానని ఆయన అన్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని అత్యున్నత స్థాయి కి చేరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని పార్టీను ముందు కు నడిపి పార్టీ బలోపేతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో ప్రగడ శ్రీనివాస్, ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, గోనప సన్యాసినాయుడు, బొడ్డ సన్యాసిరావు,బడగల రాము, ప్రగడ శంకర్రావు , బొడ్డ వెంకట సూరి,కె.వి నారాయణ, పూడి శ్రీనివాస్,గున్న రామారావు, దాకా వర కృష్ణ, ప్రగడ అప్పలనాయుడు, జల్లు రమణ, బడ్డ తాత , మార్పు ప్రకాష్ , బొడ్డ సంజీవ్,తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *