నిర్మల్ జిల్లాలో నేడు ఘనంగా దుర్గాదేవి శిరన్నావరాత్రుల శోభయాత్ర కనుల పండుగగా నిర్వహించారు తెలంగాణ బిడ్డలైన ఆడపడుచులు యుక్త వయసుకుని అమ్మాయిలు చిన్నపిల్లలు ఆనందంతో కోలాటం మాటలతో నిమజ్జనానికి దుర్గాదేవిని సాగనంపుతున్నారు ఈరోజు నిర్మల్ లో విగ్రహాలను నిమర్జనానికి శోభాయమానంగా వినాయక సాగర్ బంగల్పేట చెరువు లోనికి తీసుకురావడం జరిగింది ప్రతి వాడలో నుంచి ఒక్కొక్క దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పించి కనుల విందుగా శోభాయాత్రను నిర్వహించడం జరిగింది లోకాలనేలే అమ్మ ఆదిపరాశక్తి ధర్మరక్షణార్థం ఎత్తినటువంటి అవతారాలని ఈ దుర్గాదేవి శరన్నవరాత్రులను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బుధవారపేటకు చెందినటువంటి కుల పెద్దలు ముమ్మాయిల ముత్తన్న తదితరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Video: https://youtube.com/shorts/oVS-nNXiVws?si=TYUf4AuwhViDwwtQ


