అందరికీ జైభీం
ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గ బహుజన సమాజ పార్టీ నియోజకవర్గ అద్యక్షులు కర్రా గోపాల్ అద్యక్షతన నియోజకవర్గ నాయకుల సమావేశం వింజమూరు నందు జరిగింది.ఈ సమావేశానికి నియోజకవర్గ కన్వీనర్ బెజవాడ ప్రకాశరావు,మరియొక కన్వీనర్ పంటా మురళి, మాజీ కన్వీనర్ అంకబాబు ,వారిశ్రీమతి,కె.చిన్నా,ఈశ్వర్ ,కొండల్ రావు,టి.సాయిక్రష్ణ,వెంకటేష, లక్ష్మీనారాయణ, వాగాల పెంచలయ్య ,కె.వాసు,జంగం మాలకొండయ్య ,పూరిమిట్ల మాలకొండయ్య,దాసరి శ్రీనివాసులు ,నేలటూరు ధనుంజయ,పి.మురళీ,బి.కిరణ్,సాంసన్ ,రత్నం తదితరులు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్చార్జి మరియు రాష్ట్ర మహిళా కన్వీనర్ క్రాకుటూరు పుష్పాంజలి మాట్లాడుతూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలంగా తయారు చేయాలన్నారు.అదే విధంగా మాన్యవర్ కాన్షీరాం గారి జయంతిని కొండాపురం మండలంలో జరిపేటందుకు సమాయత్తం కావాలని కోరారు.



