నటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు
అమరావతి డిసెంబర్ 23పున్నమి ప్రతినిధి:-
ఈ నెల 27 ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ముందు హాజరు అవ్వాలని నోటీసులు
నిన్న దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో నటుడు శివాజీకి నోటీసులు పంపిన మహిళా కమిషన్


