ఖమ్మం పున్నమి ప్రతినిధి
వర్షాలు పడి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయం లో రైతున్నలని నఖిలి విత్తనాల భయం పట్టుకుంది. ఏవి నఖిలినో ఏవి నకిలీ కావో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతు లకి నకిలీ విత్తనాలు పట్ల అవగాహనా కలిపించాలని అని బిజెపి ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధు డిమాండ్ చేశారూ..నకిలీ విత్తనాలు అమ్మి రైతులని మోసం చేసే కంపెనీ లని సీజ్ చేయాలి పడిగల మధు డిమాండ్ చేసారు.

నకిలీ విత్తనాలు విక్రయించే వారిని కఠినంగా శిక్షించాలి :పడిగల మధు డిమాండ్
ఖమ్మం పున్నమి ప్రతినిధి వర్షాలు పడి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయం లో రైతున్నలని నఖిలి విత్తనాల భయం పట్టుకుంది. ఏవి నఖిలినో ఏవి నకిలీ కావో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతు లకి నకిలీ విత్తనాలు పట్ల అవగాహనా కలిపించాలని అని బిజెపి ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధు డిమాండ్ చేశారూ..నకిలీ విత్తనాలు అమ్మి రైతులని మోసం చేసే కంపెనీ లని సీజ్ చేయాలి పడిగల మధు డిమాండ్ చేసారు.

