Sunday, 22 March 2026
  • Home  
  • నందిగామ న్యాయవాదుల నిరసన – అక్రమ కేసులు వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్
- ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ న్యాయవాదుల నిరసన – అక్రమ కేసులు వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్

కంచికచర్ల పోలీసులచే నందిగామ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బండి మల్లికార్జున రావుపై నమోదైన అక్రమ కేసును తీవ్రంగా నిరసిస్తూ నందిగామ న్యాయ వాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ నిరసన కార్యక్రమం నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలోనిర్వహించబడింది. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ,న్యాయవాదులపై తరచూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయవ్యవస్థకు తోడుగా పనిచేసే న్యాయవాదు లపై ఇటువంటి చర్యలు అన్యా యమని పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, బండి మల్లికార్జున రావుపై నమోదైన కేసును రద్దు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పాల్గొన్నవారు: బార్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, సీనియర్ కౌన్సిల్ చావాలి సాంబశివరావు, ట్రెజరర్ మాడుగుల స్టాలిన్ బాబు, లైబ్రేరియన్ ఆజాద్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఇన్‌చార్జ్ గూగులోతు రామారావు, కౌన్సిల్ మెంబర్స్ దారెల్లి అరుణ్ కుమార్, వేల్పుల కిషోర్, సీనియర్ న్యాయవాదులు కన్నెగంటి జీవరత్నం, మన్నెం నారాయణరావు, దాసరి వెంకట్రావు, పాలెపు వెంకట నరసింహారావు, ఈశ్వర ప్రగడ రంగారావు, పింగళి లక్ష్మీనరసిం హారావు, కొనకంచి శ్రీనివాస రావు, మంద వజ్రయ్య, షేక్ సైదా, నండ్రు శ్రీరామ్మూర్తి, దగ్గుపాటి కమలాకర్ రావు, ప్రభు జి, గుంజి వాసు, కోటా దేవదాస్, యర గొర్ల రామారావు, గింజుపల్లి రమేష్, గంటా నాగేశ్వరరావు, ఎక్కిరాల హనుమంతరావు, కొండలరావు, ప్రదీప్, పవన్ కుమార్, ఉప్పులూరి జవహర్ బాబు, పంది ప్రకాష్, గుడిశ సుమన్, కొమ్మినేని మౌళేశ్వరరావు, కస్టాల నూతన్, వేదుల సుబ్రహ్మణ్యం, కర్ల నాగభూషణం, వేల్పుల ప్రభాకర్ రావు, మొగిలిచర్ల లక్ష్మీకాంతం, పైడాకుల కృష్ణ ప్రసాద్, ఎరగని వీరబాబు, బెజవాడ గోపి, నెలకుదిటి లక్ష్మీనారాయణ, తదితరులు. అంతటితో ఆగకుండా, న్యాయవాదుల బృందం నందిగామ ఆర్డీవో ను కలిసి తమ ఆందోళన వివరించి, వినతిపత్రం సమర్పించారు.

కంచికచర్ల పోలీసులచే నందిగామ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బండి మల్లికార్జున రావుపై నమోదైన అక్రమ కేసును తీవ్రంగా నిరసిస్తూ నందిగామ న్యాయ వాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ నిరసన కార్యక్రమం నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలోనిర్వహించబడింది.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ,న్యాయవాదులపై తరచూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయవ్యవస్థకు తోడుగా పనిచేసే న్యాయవాదు లపై ఇటువంటి చర్యలు అన్యా యమని పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, బండి మల్లికార్జున రావుపై నమోదైన కేసును రద్దు చేయాలి అని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో పాల్గొన్నవారు:
బార్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, సీనియర్ కౌన్సిల్ చావాలి సాంబశివరావు, ట్రెజరర్ మాడుగుల స్టాలిన్ బాబు, లైబ్రేరియన్ ఆజాద్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఇన్‌చార్జ్ గూగులోతు రామారావు, కౌన్సిల్ మెంబర్స్ దారెల్లి అరుణ్ కుమార్, వేల్పుల కిషోర్, సీనియర్ న్యాయవాదులు కన్నెగంటి జీవరత్నం, మన్నెం నారాయణరావు, దాసరి వెంకట్రావు, పాలెపు వెంకట నరసింహారావు, ఈశ్వర ప్రగడ రంగారావు, పింగళి లక్ష్మీనరసిం హారావు, కొనకంచి శ్రీనివాస రావు, మంద వజ్రయ్య, షేక్ సైదా, నండ్రు శ్రీరామ్మూర్తి, దగ్గుపాటి కమలాకర్ రావు, ప్రభు జి, గుంజి వాసు, కోటా దేవదాస్, యర గొర్ల రామారావు, గింజుపల్లి రమేష్, గంటా నాగేశ్వరరావు, ఎక్కిరాల హనుమంతరావు, కొండలరావు, ప్రదీప్, పవన్ కుమార్, ఉప్పులూరి జవహర్ బాబు, పంది ప్రకాష్, గుడిశ సుమన్, కొమ్మినేని మౌళేశ్వరరావు, కస్టాల నూతన్, వేదుల సుబ్రహ్మణ్యం, కర్ల నాగభూషణం, వేల్పుల ప్రభాకర్ రావు, మొగిలిచర్ల లక్ష్మీకాంతం, పైడాకుల కృష్ణ ప్రసాద్, ఎరగని వీరబాబు, బెజవాడ గోపి, నెలకుదిటి లక్ష్మీనారాయణ, తదితరులు.
అంతటితో ఆగకుండా, న్యాయవాదుల బృందం నందిగామ ఆర్డీవో ను కలిసి తమ ఆందోళన వివరించి, వినతిపత్రం సమర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.