ఎన్టీఆర్ జిల్లా నందిగామ మరియు జగ్గయ్యపేట నియోజకవర్గాల వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ నియోజకవర్గ ఇంచార్జ్ మొండితోక జగన్మో హనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు కలిసి రైతుల పంటపొలాలను పరిశీలించి, వారిని పరామర్శించారు.
వారు పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడి, పరిస్థితిని సమీక్షించి, భవిష్యత్తు లో రైతుల సమస్యలకు సమర్థ వంతమైన పరిష్కారాలు తీసుకునే అంశంపై వ్యాఖ్యానించారు.

నందిగామ, జగ్గయ్యపేట వరద ప్రభావిత ప్రాంతాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మరియు జగ్గయ్యపేట నియోజకవర్గాల వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ నియోజకవర్గ ఇంచార్జ్ మొండితోక జగన్మో హనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు కలిసి రైతుల పంటపొలాలను పరిశీలించి, వారిని పరామర్శించారు. వారు పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడి, పరిస్థితిని సమీక్షించి, భవిష్యత్తు లో రైతుల సమస్యలకు సమర్థ వంతమైన పరిష్కారాలు తీసుకునే అంశంపై వ్యాఖ్యానించారు.

