Thursday, 12 February 2026
  • Home  
  • దోమల బెడదకు చెక్: IIT దిల్లీ శాస్త్రవేత్తల వినూత్న వాషింగ్ పౌడర్
- జాతీయ అంతర్జాతీయ

దోమల బెడదకు చెక్: IIT దిల్లీ శాస్త్రవేత్తల వినూత్న వాషింగ్ పౌడర్

— పున్నమి ప్రతినిధి దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో IIT దిల్లీ శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాన్ని అభివృద్ధి చేశారు. వారు రూపొందించిన ప్రత్యేక వాషింగ్ పౌడర్‌తో ఉతికిన బట్టలు ధరించినప్పుడు దోమలు దగ్గరికి రాకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయని తెలిపారు. ఈ వాషింగ్ పౌడర్‌లో ప్రత్యేకంగా రూపొందించిన దోమల నిరోధక రసాయనాలను వినియోగించినట్లు వెల్లడించారు.

— పున్నమి ప్రతినిధి

దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో IIT దిల్లీ శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాన్ని అభివృద్ధి చేశారు. వారు రూపొందించిన ప్రత్యేక వాషింగ్ పౌడర్‌తో ఉతికిన బట్టలు ధరించినప్పుడు దోమలు దగ్గరికి రాకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయని తెలిపారు. ఈ వాషింగ్ పౌడర్‌లో ప్రత్యేకంగా రూపొందించిన దోమల నిరోధక రసాయనాలను వినియోగించినట్లు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.