దువ్వాడ సెక్టార్ – 2 సీత రామాంజనేయ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో
శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవ సందర్భంగా దువ్వాడ ప్రీమియర్ లీగ్ క్రికెట్, షటిల్ టోర్నమెంట్స్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ విన్నర్స్ గా దువ్వాడ రైడర్స్,
రన్నర్స్ గా దువ్వాడ లెజెండ్ జట్లు విజేత లు గా నిలిచాయి. కమిటీ మెంబర్స్
గుండాసు వెంకటరమణ, సిరసపల్లి అప్పారావు, గుండాసు నానాజీ, సిరసపల్లి శ్రీనివాసరావు పారుపల్లి అప్పారావు
గంట్ల శ్రీను తదితరులు విజేత లకు బహుమతి ప్రదానం చేశారు. తీర్థ మహోత్సవం సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.



