Wednesday, 30 July 2025
  • Home  
  • దాడికి పాల్పడ్డ టీడీపి నేతను అరెస్టు చేయాలి:బిజెపి జిల్లా నేత బోలా డిమాండ్
- Featured

దాడికి పాల్పడ్డ టీడీపి నేతను అరెస్టు చేయాలి:బిజెపి జిల్లా నేత బోలా డిమాండ్

మనుబోలు (పున్నమి విలేకరి)24ఫిబ్రవరి : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పై దాడి చేసినవారిపైచట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు డిమాండ్ చేశారు అమరావతి ఉద్యమం పేరుతో జేఏసీ నాయకులుగా చెలామణి అవుతూ తెలుగు దేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు గా మారి ప్రజలను తప్పు దారి పట్టిస్తూ అమరావతి కి అన్యాయం చేస్తున్నారని మీడియా సాక్షిగా చెప్పినందుకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి‌ష్ణువర్థన్ రెడ్డి గారిపైన దాడి చేయడం హేమమైన చర్య అన్నారు ఇలాంటి దాడులకు బిజెపి భయపడదు అన్నారు మతిలేని వ్యక్తులను, మూర్ఖపు వాదనలు చేసే వారిని, సంస్కారం లేని వారిని టీవి లైవ్ డిబెట్ లో మాట్లాడనీవద్దు అది మీడియా వారి బాధ్యత.. అన్నారు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు, ఆయనా ఆ పార్టీ తీరు మారలేదు. క్రమశిక్షణ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంథ్రప్రదేశ్ లో రాబోయే కాలంలో పూర్తిగా మునిగిపోయే పార్టీ అన్నారు నాయకుల తీరు విచక్షణ లేని వారిగా ఉంటుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి గారి పై ఎ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లైవ్ డిబెట్ లో టీడీపీ నాయకుడు శ్రీనివాస రావు భౌతిక దాడి చేసిన చర్యకు అతణ్ణి వెంటనే అరెస్టు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో నెహ్రూ యువకేంద్రం లో వైస్ ప్రెసిడెంట్ గా యున్నారు. ఇలాంటిగౌరవ పూర్వకమైన వారు పట్ల. విచక్షణ రహితంగా కొట్టడం సభ్యసమాజం తలవంచేకోనే విధంగా ఉందని . కావున శ్రీనివాసరావు పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.


మనుబోలు (పున్నమి విలేకరి)24ఫిబ్రవరి : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పై దాడి చేసినవారిపైచట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని బిజెపి జిల్లా నేత బోలా శ్రీనివాసులు డిమాండ్ చేశారు అమరావతి ఉద్యమం పేరుతో జేఏసీ నాయకులుగా చెలామణి అవుతూ తెలుగు దేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు గా మారి ప్రజలను తప్పు దారి పట్టిస్తూ అమరావతి కి అన్యాయం చేస్తున్నారని మీడియా సాక్షిగా చెప్పినందుకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి‌ష్ణువర్థన్ రెడ్డి గారిపైన దాడి చేయడం హేమమైన చర్య అన్నారు
ఇలాంటి దాడులకు బిజెపి భయపడదు అన్నారు
మతిలేని వ్యక్తులను, మూర్ఖపు వాదనలు చేసే వారిని, సంస్కారం లేని వారిని టీవి లైవ్ డిబెట్ లో మాట్లాడనీవద్దు అది మీడియా వారి బాధ్యత.. అన్నారు
తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు, ఆయనా ఆ పార్టీ తీరు మారలేదు. క్రమశిక్షణ లేని పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంథ్రప్రదేశ్ లో రాబోయే కాలంలో పూర్తిగా మునిగిపోయే పార్టీ అన్నారు నాయకుల తీరు విచక్షణ లేని వారిగా ఉంటుంది.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి గారి పై ఎ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లైవ్ డిబెట్ లో టీడీపీ నాయకుడు శ్రీనివాస రావు భౌతిక దాడి చేసిన చర్యకు అతణ్ణి వెంటనే అరెస్టు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో
నెహ్రూ యువకేంద్రం లో వైస్ ప్రెసిడెంట్ గా యున్నారు. ఇలాంటిగౌరవ పూర్వకమైన వారు పట్ల. విచక్షణ రహితంగా కొట్టడం సభ్యసమాజం తలవంచేకోనే విధంగా ఉందని . కావున శ్రీనివాసరావు పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.