Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

తెలంగాణ సీఎం ఇంట్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

Punnami Newsroom Published:
తెలంగాణ సీఎం ఇంట్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

Story highlights

  • దీపావళి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వారి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి సియం కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వారు సియం ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

దీపావళి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వారి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి సియం కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వారు సియం ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *