Story highlights
- గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వలన శ్రీకాళహస్తి నాలుగు మాడ వీధులలో నదులను తలపిస్తూ నీరు నిలవడంతో ప్రజా రవాణాకు ఇబ్బందిగా మారింది.ఈ ప్రాంతంలో సరైనటువంటి ప్రణాళిక లేకుండా కాలువలు నిర్మించడంతో చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలుస్తుందని,దయచేసి అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై…
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వలన శ్రీకాళహస్తి నాలుగు మాడ వీధులలో నదులను తలపిస్తూ నీరు నిలవడంతో ప్రజా రవాణాకు ఇబ్బందిగా మారింది.ఈ ప్రాంతంలో సరైనటువంటి ప్రణాళిక లేకుండా కాలువలు నిర్మించడంతో చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలుస్తుందని,దయచేసి అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై స్పందిస్తూ దీర్ఘకాలికమైన పరిష్కారం చూపించవలసినదిగా శ్రీకాళహస్తి ప్రజలు విన్నవించుకుంటున్నారు.