Monday, 30 March 2026
  • Home  
  • తెలంగాణ భవన్లో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..
- E-పేపర్

తెలంగాణ భవన్లో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

*తెలంగాణ భవన్లో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..* *బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి* *నేడు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.* 📝PA to దండెం రాంరెడ్డి {ఇబ్రహీంపట్నం నియోజకవర్గం}

*తెలంగాణ భవన్లో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..*

*బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి*

*నేడు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.*

📝PA to దండెం రాంరెడ్డి {ఇబ్రహీంపట్నం నియోజకవర్గం}

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.