తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో సందర్శకుల దృష్టిని దోచుకున్నది ప్రత్యేక రోబో. వీఐపీలకు మనిషిలా నడుచుకుంటూ స్వాగతం పలుకుతూ అందరి ఆకర్షణగా నిలిచింది. దాని చురుకైన యాక్టివిటీస్, స్పందన గెస్టులకు విశేషంగా నచ్చాయి. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, భారతదేశం నలుమూలల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు పాల్గొనడం సమ్మిట్కి మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఆకట్టుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో!