Thursday, 19 March 2026
  • Home  
  • తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్
- E-పేపర్

తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్

తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్ పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇన్చార్జి: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన హిందీ పేపర్ హిందీ పేపర్ ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పంపి జవాబులు తెప్పించిన క్లర్క్ ఉపేందర్, ఇన్విజిలేటర్ నిజాంపూర్ సాగర్ బోధన్, మెండోరా మండలాల వాట్సాప్ గ్రూపుల్లో హిందీ పేపర్ చక్కర్లు కొట్టడంతో విచారణ చేపట్టిన డీఈవో కలెక్టర్ ఆదేశాలతో రాజేందర్ (జీహెచ్ఎం, దేగాం), విజయ్ కుమార్ (స్కూల్ అసిస్టెంట్, మచ్చెర్ల), ఉమేందర్ (ఎస్జీటీ, మిర్దాపల్లి), సాగర్ (ఎస్జీటీ, డీకంపల్లి), మమత (జీహెచ్ఎం, ఎస్సారెస్పీ), రవీందర్ (స్కూల్ అసిస్టెంట్, వెల్గటూర్), భూపతి (స్కూల్ అసిస్టెంట్, ఎస్సారెస్పీ), వేణు (స్కూల్ అసిస్టెంట్, పెంటాకలాన్, బోధన్), శివానందరావు (స్కూల్ అసిస్టెంట్, కల్దుర్కి, బోధన్)లను సస్పెండ్ చేసిన డీఈవో ప్రశ్నపత్రం లీక్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇన్చార్జి:

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన హిందీ పేపర్

హిందీ పేపర్ ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పంపి జవాబులు తెప్పించిన క్లర్క్ ఉపేందర్, ఇన్విజిలేటర్ నిజాంపూర్ సాగర్

బోధన్, మెండోరా మండలాల వాట్సాప్ గ్రూపుల్లో హిందీ పేపర్ చక్కర్లు కొట్టడంతో విచారణ చేపట్టిన డీఈవో

కలెక్టర్ ఆదేశాలతో రాజేందర్ (జీహెచ్ఎం, దేగాం), విజయ్ కుమార్ (స్కూల్ అసిస్టెంట్, మచ్చెర్ల), ఉమేందర్ (ఎస్జీటీ, మిర్దాపల్లి), సాగర్ (ఎస్జీటీ, డీకంపల్లి), మమత (జీహెచ్ఎం, ఎస్సారెస్పీ), రవీందర్ (స్కూల్ అసిస్టెంట్, వెల్గటూర్), భూపతి (స్కూల్ అసిస్టెంట్, ఎస్సారెస్పీ), వేణు (స్కూల్ అసిస్టెంట్, పెంటాకలాన్, బోధన్), శివానందరావు (స్కూల్ అసిస్టెంట్, కల్దుర్కి, బోధన్)లను సస్పెండ్ చేసిన డీఈవో
ప్రశ్నపత్రం లీక్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.