Saturday, 28 March 2026
  • Home  
  • తుప్పలతో ప్రమాదకరంగా మారిన రహదారి
- ఆంధ్రప్రదేశ్

తుప్పలతో ప్రమాదకరంగా మారిన రహదారి

పెదబయలు: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలో రూఢకోట–కుమడ మార్గం మీదుగా బూసిపుట్టు నుంచి జామిగుడ వరకు ఉన్న రహదారిలో మలుపుల వద్ద తుప్పలు విపరీతంగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించిన ఈ రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు అనేక మలుపులు ఉన్నాయి. హెచ్చరికలు, సూచిక బోర్డులు లేకపోవడంతో పాటు తుప్పలు దృశ్యాన్ని అడ్డుకోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. వెంటనే తుప్పలను తొలగించి మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పెదబయలు:
పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల పరిధిలో రూఢకోట–కుమడ మార్గం మీదుగా బూసిపుట్టు నుంచి జామిగుడ వరకు ఉన్న రహదారిలో మలుపుల వద్ద తుప్పలు విపరీతంగా పెరిగి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించిన ఈ రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు అనేక మలుపులు ఉన్నాయి. హెచ్చరికలు, సూచిక బోర్డులు లేకపోవడంతో పాటు తుప్పలు దృశ్యాన్ని అడ్డుకోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. వెంటనే తుప్పలను తొలగించి మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.