Thursday, 12 February 2026
  • Home  
  • డీఎస్సీ స్కోరు కార్డులలో టెట్ మార్కుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం.
- ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ స్కోరు కార్డులలో టెట్ మార్కుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : డీఎస్సీ స్కోరు కార్డులలో టెట్ మార్కుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం. మెగా డీఎస్సీ 2025 స్కోరు కార్డులు ఇదివరకే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాల స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఇప్పటికే ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. కావున అభ్యర్థులు టెట్ మార్కుల్లో ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని, ఆఖరి అవకాశంగా భావించి 21.08.2025వ తేదీ మధ్యాహ్నం 12.00 లోపు సరిచేసుకోవాలని కోరారు. ఇట్లు, ఎం.వి. కృష్ణారెడ్డి, కన్వీనర్ మెగా డీఎస్సీ, ఆంధ్రప్రదేశ్.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :
డీఎస్సీ స్కోరు కార్డులలో టెట్ మార్కుల అభ్యంతరాలకు ఆఖరి అవకాశం.
మెగా డీఎస్సీ 2025 స్కోరు కార్డులు ఇదివరకే విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాల స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఇప్పటికే ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. కావున అభ్యర్థులు టెట్ మార్కుల్లో ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని, ఆఖరి అవకాశంగా భావించి 21.08.2025వ తేదీ మధ్యాహ్నం 12.00 లోపు సరిచేసుకోవాలని కోరారు.
ఇట్లు,
ఎం.వి. కృష్ణారెడ్డి,
కన్వీనర్ మెగా డీఎస్సీ, ఆంధ్రప్రదేశ్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.