‘డిజిటల్ అరెస్టులు’ పేరుతో జరుగుతున్న అక్రమ చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. మొబైల్ యాప్‌లు, లోన్ యాప్‌ల ద్వారా ప్రజలను బెదిరించి, బలవంతంగా డబ్బులు వసూలు చేసే ఘటనలు పెరగడంతో సుప్రీంకోర్టు కేంద్రం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ డిజిటల్ అరెస్టులు వ్యక్తుల స్వేచ్ఛ, గోప్యత హక్కులను ఉల్లంఘిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ తరహా యాప్‌లు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టే విధంగా కఠిన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. ప్రజల రక్షణే ప్రభుత్వాల ప్రాధమిక బాధ్యత అని స్పష్టం చేసింది.

డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు