Saturday, 4 April 2026
  • Home  
  • *టెట్ అంశాన్ని పరిష్కరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించిన అదనపు ప్రధాన కార్యదర్శి
- మహబూబ్ నగర్

*టెట్ అంశాన్ని పరిష్కరించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించిన అదనపు ప్రధాన కార్యదర్శి

*కేంద్ర మంత్రి సహాయకులకు టెట్అంశం పై వినతిపత్రం అందజేసిన అదనపు ప్రధాన కార్యదర్శి* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ::0 4/ 04 /2026* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అదనపు ప్రధాన కార్యదర్శి ఎం డి అమీర్ పాషా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యాలయంలో మంత్రి సహాయకులకు టెట్ అంశంపై వివరించడం జరిగిందని వారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ అంశాన్ని సంబంధిత విద్యాశాఖ మంత్రికి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి త్వరలో టెట్ గందరగోళానికి ముగింపు పలికి పరిష్కరింప చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందని అమీర్ పాషా తెలిపారు. ఆయన కృషికి రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి యాదవ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,ఎం.ఎన్ విజయకుమార్, రాష్ట్ర సలహాదారులు గోపాల్ జి, సుధాకరాచారి తదితరులు అభినందనలు తెలిపారు*

*కేంద్ర మంత్రి సహాయకులకు టెట్అంశం పై వినతిపత్రం అందజేసిన అదనపు ప్రధాన కార్యదర్శి*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ::0 4/ 04 /2026*

*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అదనపు ప్రధాన కార్యదర్శి ఎం డి అమీర్ పాషా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యాలయంలో మంత్రి సహాయకులకు టెట్ అంశంపై వివరించడం జరిగిందని వారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ అంశాన్ని సంబంధిత విద్యాశాఖ మంత్రికి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లి త్వరలో టెట్ గందరగోళానికి ముగింపు పలికి పరిష్కరింప చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందని అమీర్ పాషా తెలిపారు. ఆయన కృషికి రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర బాధ్యులు, రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి యాదవ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,ఎం.ఎన్ విజయకుమార్, రాష్ట్ర సలహాదారులు గోపాల్ జి, సుధాకరాచారి తదితరులు అభినందనలు తెలిపారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.