అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజక వర్గంలో ఉన్న టీటీడీ కళ్యాణమండపాన్ని
ఒక శ్యామ్యానా షాప్ నడిపే వ్యక్తి గోడౌన్ గా వాడుకుంటున్నాడు అని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేదు అని, దీన్ని వెంటనే ప్రభుత్వం పేద ప్రజల కోసం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ మండపాన్ని చౌకగా ప్రతి మధ్య తరగతి పేద ప్రజలు పెళ్లి చేసుకుంటే అవకాశం కల్పించే విధంగా ప్రైవేటు వ్యక్తుల కబంధహస్తాల నుంచి వెంటనే షామియాన గోడౌన్ ను ఖాళీ చేయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూల భాస్కర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మండల అధ్యక్షుడు మహదేవయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ కళ్యాణ మండపం
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజక వర్గంలో ఉన్న టీటీడీ కళ్యాణమండపాన్ని ఒక శ్యామ్యానా షాప్ నడిపే వ్యక్తి గోడౌన్ గా వాడుకుంటున్నాడు అని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేదు అని, దీన్ని వెంటనే ప్రభుత్వం పేద ప్రజల కోసం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ మండపాన్ని చౌకగా ప్రతి మధ్య తరగతి పేద ప్రజలు పెళ్లి చేసుకుంటే అవకాశం కల్పించే విధంగా ప్రైవేటు వ్యక్తుల కబంధహస్తాల నుంచి వెంటనే షామియాన గోడౌన్ ను ఖాళీ చేయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూల భాస్కర్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మండల అధ్యక్షుడు మహదేవయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

