పున్నమి ప్రతి నిధి
మాగంటి బాబు మరణం తో వచ్చిన జూబ్లీహిల్స్ శాసన సభ స్థానం యొక్క
ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ జూబ్లీహిల్స్ శాసన సభ స్థానం కైవసం చేసుకోవాలానే ప్రయత్నం లో తెలంగాణ బీజేపీ ఉన్నది. అందుకు సం బందించి బీజేపీ సీనియర్ నేత గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి పేరు ని కేంద్ర బీజేపీ పరిశీలస్తుంది. ఇందుకు సంబందించి ప్రకటన ఒకటి రెండు రోజుల్లో విలువడే అవకాశం ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర వర్గాల సమాచారం


