Thursday, 12 February 2026
  • Home  
  • జిల్లాకు జిల్లా పేరు కాకుండా…! సినీ తెరపై కనిపించే డ్రామా హీరోవుల పేర్లుతో ప్లెక్సీలు…
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జిల్లాకు జిల్లా పేరు కాకుండా…! సినీ తెరపై కనిపించే డ్రామా హీరోవుల పేర్లుతో ప్లెక్సీలు…

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అభిమానం చూపకుండా! జిల్లా పేరు కాకుండా జిల్లా పేరు వాళ్లకు అనుకూలంగా ఇది “కళ్యాణ్ సీమ” ఎప్పటికి మాదే, “మీరెంత.. మీ స్థాయి ఎంత రోడ్లమీద పండేస్తాం.. కొడకల్లారా” అనే అసభ్యకరమైన పదాలతో కులాలను రెచ్చగొట్టే విధంగా ప్లెక్సీ పై వ్రాయించి! మీరెంత.. మీ స్థాయి ఎంత రోడ్లమీద పండేస్తాం.. కొడకల్లారా” అనే పదాలతో భయం బ్రాంతులకు గురి చేసే పదాలు అప్పనపల్లి ఎస్సీ ఎస్టీ ప్రజలకు ప్లెక్సీ రూపంలో పవన్ అభిమానులు సాయి, తేజ, రాజు, ప్రసాద్ ఫోటోలు ప్లెక్సీ పై ముద్రించుకుని అక్కడతో ఆగకుండా… అప్పనపల్లి జిల్లా పేరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా బదులుగా ఇది “కళ్యాణ్ సీమ” ఎప్పటికి మాదే! మాకు అంబేద్కర్ పేరు ఉండకూడదు అనే ఉదేశంతో అప్పనపల్లి ఎస్సీ, ఎస్టీ కులాలకు కులం అనే మనోభావాలు దెబ్బ తీసే విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఫ్లాక్స్ మీద ఇలా అగ్రకులలావారు వ్రాయించి అప్పనపల్లి ఎస్సీ, ఎస్టీ కులంవారిని ప్లెక్సీ దగ్గర దురుబాషాలు ఆడటంతో నగరం య.సి మరియు పోలీస్ సిబ్బంది వచ్చి గొడవను సదుమానిగే దిశగా కోరగా ఎస్సీ, ఎస్టీ కులంవారు మాకు రక్షణ కలిపించాలి అని ఎస్సీ, ఎస్టీ కులంవారు నగరం పోలీస్ స్టేషన్ వద్ద పిర్యాదు చేసారు.

సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అభిమానం చూపకుండా!
జిల్లా పేరు కాకుండా జిల్లా పేరు వాళ్లకు అనుకూలంగా
ఇది “కళ్యాణ్ సీమ” ఎప్పటికి మాదే, “మీరెంత.. మీ స్థాయి ఎంత రోడ్లమీద పండేస్తాం.. కొడకల్లారా” అనే
అసభ్యకరమైన పదాలతో కులాలను రెచ్చగొట్టే విధంగా ప్లెక్సీ పై వ్రాయించి!
మీరెంత.. మీ స్థాయి ఎంత రోడ్లమీద పండేస్తాం.. కొడకల్లారా” అనే పదాలతో భయం బ్రాంతులకు గురి చేసే పదాలు అప్పనపల్లి ఎస్సీ ఎస్టీ ప్రజలకు ప్లెక్సీ రూపంలో పవన్ అభిమానులు సాయి, తేజ, రాజు, ప్రసాద్ ఫోటోలు ప్లెక్సీ పై ముద్రించుకుని అక్కడతో ఆగకుండా… అప్పనపల్లి జిల్లా పేరు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా బదులుగా ఇది “కళ్యాణ్ సీమ” ఎప్పటికి మాదే! మాకు అంబేద్కర్ పేరు ఉండకూడదు అనే ఉదేశంతో అప్పనపల్లి ఎస్సీ, ఎస్టీ కులాలకు కులం అనే మనోభావాలు దెబ్బ తీసే విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఫ్లాక్స్ మీద ఇలా అగ్రకులలావారు వ్రాయించి అప్పనపల్లి ఎస్సీ, ఎస్టీ కులంవారిని ప్లెక్సీ దగ్గర దురుబాషాలు ఆడటంతో నగరం య.సి మరియు పోలీస్ సిబ్బంది వచ్చి గొడవను సదుమానిగే దిశగా కోరగా ఎస్సీ, ఎస్టీ కులంవారు మాకు రక్షణ కలిపించాలి అని
ఎస్సీ, ఎస్టీ కులంవారు నగరం పోలీస్ స్టేషన్ వద్ద పిర్యాదు చేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.