Wednesday, 18 February 2026
  • Home  
  • జనసేన అధినేత , శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
- విశాఖపట్నం

జనసేన అధినేత , శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*జనసేన అధినేత , శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * నేవీ డే ముందస్తు కార్యక్రమంలో భాగంగా సర్గమ్- ఇండియన్ నావల్ సింఫనిక్ ఆర్కెస్ట్రాకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విశాఖ నగరానికి విచ్చేసిన జనసేన పార్టీ అధినేత , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం విమానాశ్రయంలో జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, రూరల్ అధ్యక్షులు ,పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ రమేష్ బాబు గారు, ఇతర ఎమ్మెల్యేలు , జనసేన నేతలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సముద్రిక లో జరిగిన కార్యక్రమాల్లో గౌరవ డిప్యూటీ సీఎం గారితో పాల్గొన్నారు….

*జనసేన అధినేత , శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *
నేవీ డే ముందస్తు కార్యక్రమంలో భాగంగా సర్గమ్- ఇండియన్ నావల్ సింఫనిక్ ఆర్కెస్ట్రాకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విశాఖ నగరానికి విచ్చేసిన జనసేన పార్టీ అధినేత , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం విమానాశ్రయంలో జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, రూరల్ అధ్యక్షులు ,పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ రమేష్ బాబు గారు, ఇతర ఎమ్మెల్యేలు , జనసేన నేతలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సముద్రిక లో జరిగిన కార్యక్రమాల్లో గౌరవ డిప్యూటీ సీఎం గారితో పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.