మనుబోలు అక్టోబర్, 12 (పున్నమి విలేకరి) కుడిత పల్లి గ్రామంలో వైయస్సార్ చేయూత కార్యక్రమం వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆవుల తులసి యాదవ్ ఆధ్వర్యంలో జరిగినది తహసిల్దార్ వై. నాగరాజు మాట్లాడుతూ మహిళలువైయస్సార్ చేయూత ద్వారా తమ కాళ్లపై తాము నిలబడాలని ప్రయత్నిస్తున్నారు అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిన దని అన్నా రు . తహసీల్దార్ నాగరాజు పొదుపు సి.సి మునెమ్మ,యర్రమాపు శరత్ కుమార్ రెడ్డి గారు చేతుల మీదుగా ఉడుత ప్రసాధమ్మ గారికి 50,250 రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది,ఈ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి పాలభిషేకం చేయడం జరిగింది,పై కార్యక్రమంలో పొదుపు వి ఏ ఓ మునెమ్మ,హరిత,మరియు పల్లంరెడ్డి రాజారెడ్డి,గుంజి రమేష్,మునగలసునీల్,అది,ఉడుతమధు,మౌనిక,శశి,తారకేశ్,కిరణ్ ,పొదుపు మహిళలు పాల్గొన్నారు.