Sunday, 1 March 2026
  • Home  
  • చిన్నా జనసేన కుటుంబాన్ని పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు వీరమహిళలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిన్నా జనసేన కుటుంబాన్ని పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు వీరమహిళలు

చిన్నా జనసేన కుటుంబాన్ని పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు వీరమహిళలు నెల్లూరు లోని ప్రభుత్వ హాస్పిటల్ఈ రోజు ఉదయం 11 గంటలకు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్న, చిన్నా జనసేన వారి అబ్బాయిని, కుటుంబాన్ని, పరామర్శించి, కొంత ఆర్థిక సహాయం అందజేసిన జనసేన నాయకులు, నూనె మల్లికార్జున యాదవ్, పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి, ఆఫీసు ఇంచార్జ్ జమీర్, ఏటూరి రవికుమార్, గుర్రం కిషోర్, పవన్ యాదవ్ కపాటి పాలెం సనత్, మరియు వీర మహిళలు ఎంఎస్ నందిని, లత, ప్రమీల, వెంకటసుబ్బమ్మ, భూలక్ష్మి… చిన్నా గారి అబ్బాయి త్వరగా కోలుకోవాలని ఆశీస్సులు అందచేశారు. జనసేన పార్టీ ఆఫీస్ గోమతి నగర్ నెల్లూరు జిల్లా….

చిన్నా జనసేన కుటుంబాన్ని పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు వీరమహిళలు నెల్లూరు లోని ప్రభుత్వ హాస్పిటల్ఈ రోజు ఉదయం 11 గంటలకు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్న, చిన్నా జనసేన వారి అబ్బాయిని, కుటుంబాన్ని, పరామర్శించి, కొంత ఆర్థిక సహాయం అందజేసిన జనసేన నాయకులు, నూనె మల్లికార్జున యాదవ్, పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి, ఆఫీసు ఇంచార్జ్ జమీర్, ఏటూరి రవికుమార్, గుర్రం కిషోర్, పవన్ యాదవ్ కపాటి పాలెం సనత్, మరియు వీర మహిళలు ఎంఎస్ నందిని, లత, ప్రమీల, వెంకటసుబ్బమ్మ, భూలక్ష్మి… చిన్నా గారి అబ్బాయి త్వరగా కోలుకోవాలని ఆశీస్సులు అందచేశారు.
జనసేన పార్టీ ఆఫీస్
గోమతి నగర్
నెల్లూరు జిల్లా….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.